ఇంకా నష్టాల్లో అదానీ గ్రూప్ షేర్లు.! 1 m ago
అదానీ వ్యవహారంతో గురువారం నష్టాలను చవిచూసిన స్టాక్ మార్కెట్లు, శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.31 గంటల సమయంలో సెన్సెక్స్ 610.97 పాయింట్లు పుంజుకొని 77,766.76 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 185.8 పాయింట్లు ఎగబాకి 23,535 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.49 వద్ద ప్రారంభమైంది. కాగా, స్టాక్ మార్కెట్లలో అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల పతనం ఇంకా కొనసాగుతోంది.